ఈ బ్యాంకులో మీకు ఎఫ్‌డి మీద 9 శాతం వడ్డీ అందిస్తున్నారు
సీనియర్ సిటిజన్లకు డబ్బు పొదుపు చేయడానికి ఒక్క మంచి ఎంపిక ఎఫ్‌డి ఖాతాలో మీ డబ్బు జమ చేసుకుంటే, మీకు మంచి వడ్డీతో పాటు బ్యాంకుల్లో ఎన్నో పథకాలు అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల్లో ఉన్న అన్నీ పథకాలు మీద 50 బేసిస్ పింట్లు అంటే 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఆర్‌బిఐ వరసగా ఎనిమిదో సారి కూడా రేపో రేట్లు మీద ఎటువంటి మార్పులు చేయలేదు, దీనివల్ల బ్యాంకుల్లో ఎఫ్‌డి రేట్లు సవరించారు మరియు … Read more