తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం కింద ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమల చేసున్నారు. ప్రస్తుతం రైతులకు రుణ మాఫీ పథకం అమల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అధికారులు రైతులు బ్యాంకులు నుండి తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రైతులు రూ.2 లక్షలు వరకు రుణ మాఫీ చేయడానికి ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి గారు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు మరియు రైతుల సంక్షేమ మీద ద్యాశ పెట్టారు.
రెంవంత్ రెడ్డి గారు రుణ మాఫీ పథకం ఆగష్టు 15 చివరి తేదీగా నిర్ధారించారు. రుణ మాఫీ చేయడానికి రైతులు ఏప్రిల్ 1,2019 నుండి డిసెంబర్ 10,2023 లోపు బ్యాంకు నుండి రుణం పొందిన రైతులకు మాత్రమే అని తెలిజేశారు.
ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో రుణ మాఫీ ప్రక్రియలు ఎన్నికల కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, ఇప్పుడు రుణ మాఫీ చివరి తేదీ నిర్ధారించారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ నిధులు సేకరించడానికి అవసరమైన చర్య్లౌ తీసుకుంటున్నారు.
నిధులు సేకరించడానికి జులై 15,2024 నుండి ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ దశవారిగా జరుగుతుంది, మొదటి దశలో రూ.50 వేలు, రెండో దశ రూ.75 వేలు, మూడో దశ రూ.1 లక్ష. ఇలా రుణ మాఫీ ఒక్కొక్క దశలో రుణ మాఫీ పెంచుతూ అమల చేస్తారు.
ప్రభుత్వం త్వరగా బ్యాంకుల్లో నిధులు జమ చేయడానికి ప్రయాతినిస్తున్నారు. మొదటి దశలో లక్ష రూపాయిలు కన్నా తక్కువ జమ చేస్తారు మరియు మొదటి దశ తరువాత మిగిలిన డెపోజిట్లు ఆగష్టు 15 లోపు ముగించడానికి ప్రయత్నిస్తున్నారు.