మీరు రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు, అంటే మీరు ఈ ఉద్యోగ అవకాశం సంబంధీచిన వివరాలు తనిఖీ చేసుకోండీ. ఈ నోటిఫికేషన్ లో ఆసిస్టంట్ లోకో పైలట్ పోస్టు భర్తీ చేయడానికి అధికారులు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇంతకు మూడు విడుదల చేసిన నోటిఫికేషన్ లో అధికారులు 5696 పోస్టులు ఖాళీగా ఉంది అని ప్రకరించారు, ఇప్పుడు మళ్ళీ సవరించిన నోటిఫికేషన్ లో మొత్తం 18799 పోస్టులు ఖాళీగా ఉంది ప్రకటించారు. ఈ పోస్టులు మొత్తం అయిస్టంట్ లోకో పైలట్ ఉద్యోగం సంబంధించినది.
ఇంతకు ముందు విడుదల చేసిన నోటిఫికేషన్ లో దక్షిణ మధ్య రైల్వే శాఖాలో 585 పోస్టులు ఖాళీగా ఉంది అని ప్రస్తావించారు. ఇప్పుడు సవరించిన నోటిఫికేషన్ లో 1949 పోస్టులు ఖాళీగా ఉంది ప్రస్తావించారు. అంటే మొత్తం 1364 పోస్టులు పెంచారు.
5,696 పోస్టుల ఉద్యోగ అవకాశం నోటిఫికేషన్ జనవరి 20న విడుదల చేశారు. అభ్యర్థులు జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు అప్లికేషన్ దరఖాస్తు చేయడానికి గడువు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ సవరించిన తరువాత మొత్తం 18,799 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
ఒఫిషియల్ వెబ్సైట్ లో అప్పుడప్పుడు వివరాలను తనిఖీ చేసుకోండీ మరియు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఒఫిషియల్ వెబ్సైట్ నుండి మాత్రమే ముఖ్యమైన మరియు అవసరమైన వివరాలు తనిఖీ చేసుకోండీ.
ఈ పోస్టు కోసం ఎంపిక ప్రక్రియ రెండు దశలో నిర్వహిస్తారు. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు మరియు రెండో దశలో వైద్య పరీక్ష నిర్వహిస్తారు. మీకు ఈ పోస్టు లభిస్తే, మీకు నెలకు రూ.19,900 నుండి రూ.63,200 వరకు నెలవారి జీతం లభిస్తుంది.
Sl-No. | జోనల్ రైల్వే | నోటిఫై చేయబడిన పోస్టులు | సవరించిన ఉద్యోగ అవకాశాలు |
1 | సెంట్రల్ రైల్వే | 535 | 1783 |
2 | తూర్పు మధ్య రైల్వే | 76 | 76 |
3 | తూర్పు తీర రైల్వే | 479 | 1595 |
4 | తూర్పు రైల్వే | 415 | 1382 |
5 | ఉత్తర మధ్య రైల్వే | 241 | 802 |
6 | ఉత్తర్పు తూర్పు రైల్వే | 43 | 143 |
7 | ఈశాన్య సరిహద్దు రైల్వే | 129 | 428 |
8 | ఉత్తర రైల్వే | 150 | 499 |
9 | వాయువ్య రైల్వే | 228 | 761 |
10 | దక్షిణ మధ్య రైల్వే | 585 | 1949 |
11 | ఆగ్నేయ మధ్య రైల్వే | 1192 | 3973 |
12 | ఆగ్నేయ రైల్వే | 300 | 1001 |
13 | దక్షిణ రైల్వే | 218 | 726 |
14 | నైరుతి మధ్య రైల్వే | 473 | 1576 |
15 | పశ్చిమ మధ్య రైల్వే | 219 | 729 |
16 | పశ్చిమ రైల్వే | 413 | 1376 |
మొత్తం పోస్టులు | 5696 | 18799 |