ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకంలో మీకు 10 వేలు పెట్టుబడితో 16 లక్షలు రాబడి
ఎస్‌బిఐ ఇండియాలో ఉన్న అతి పెదా ఆస్తి నిర్వహణ చేస్తున్న బ్యాంక్, ఎస్‌బిఐ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్నో పథకాలు ఉంది, ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ లాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మంచి రాబడి అందిస్తున్నారు.
మీరు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, ఎస్‌బిఐ లో ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఉంది, అందులో ఎస్‌బిఐ పిఎస్‌యూ ఫండ్స్, ఎస్‌బిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, ఎస్‌బిఐ కొంట్ర ఫండ్స్ గత 5 సంవత్సరాలుగా పనితీరు టాప్ లో ఉంది.
ఎస్‌బిఐ పిఎస్‌యూ ఫండ్స్
మీరు ఈ పథకంలో కనీసం 10 వెలుతో SIP రూపంలో పెట్టుబడి పెట్టె అవకాశం ఉంది. కానీ మీరు 20 వేలు రూపాయిలు పెట్టుబడి పెడితే, ఎంత రాబడి ఎదురు చూడవచ్చు. గత 5 సంవత్సరాలు రాబడి శాతం ఎస్‌బిఐ పిఎస్‌యూ ఫండ్స్ లో 41.3 శాతం సంవత్సరానికి రాబడి అందిస్తున్నారు.
ఎస్‌బిఐ AUM విలువ 2352 కోట్లు, NAV రూ.35. ఈ పిఎస్‌యూ ఫండ్ పథకం జనవరి 2013లో ప్రారంభించారు. మీరు ఈ పథకం కైండ్ రూ.500 కూడా పెట్టుబడి పెట్టె అవకాశం ఉంది, అదే మీరు నెలకు రూ.10000 పెట్టుబడి పెడుతూ ఉంటే, మీకు 6 లక్షలు మొత్తం పెట్టుబడితో మీకు 16 లక్షలు లభిస్తుంది. మీరు రూ.20,000 నెలకు పెట్టుబడి పెడితే, మీకు 32 లక్షలు రాబడి అందిస్తారు.
ఎస్‌బిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్
ఎస్‌బిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ సంవత్సరానికి 34 శాతం రాబడి అందిస్తున్నారు, ఈ పథకం యొక్క AUM విలువ 2794 కోట్లు మరియు NAV రూ.52. ఈ పథకం 11 సంవత్సరాలు నుండి ఉంది. ఇందులో కూడా మీద SIP లో రూ.500 తో ప్రారంభించవచ్చు.
మీరు ఇందులో SIP మొత్తం 5 వేలు, 10 వేలు మరియు 20 వేలు వరకు పెట్టుబడి పెట్టె అవకాశం ఉంది. ఈ పథకంలో మీకు 10 వేలు పెట్టుబడితో 14 లక్షలు వస్తుంది. 20 వేలు SIP పెట్టుబడితో మీకు 28 లక్షలు వస్తుంది.
ఎస్‌బిఐ కొంట్ర ఫండ్
ఎస్‌బిఐ కొంట్ర ఫండ్ కూడా మీకు మంచి రాబడి అందిస్తారు. ఈ ఫండ్ సంవత్సరానికి 34 శాతం రాబడి అందిస్తున్నారు. ఈ ఫండ్ యొక్క AUM విలువ 29,586 కోట్లు, NAV రూ.382. ఈ ఫండ్స్ లో మీరు 500 రూపాయిలు నుండి 20,000 వరకు SIP పెట్టుబడి పెట్టె అవకాశం ఉంది.
10 వేలు రూపాయిలు SIP పెట్టుబడితో మీకు 13.9 లక్షలు వస్తుంది, 20 వేలు SIP పెట్టుబడితో మీకు 27.8 లక్షలు లభిస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకంలో మీరు దీర్గకలమ్ పెట్టుబడి ఎంతైనా మొత్తం పెట్టుబడితో మంచి రాబడి భవిష్యత్తులో ఎదురుచూడవచ్చు.