కొన్ని రోజుల్లో ప్రభుత్వం నుండి ఒక్క శుభ వార్తా విడుదల చేస్తారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు.దళితబంధు పథకం బదులుగా అంబేడ్కర్ అభయహస్తం పథకం అమల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ పథకం అమల చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తారు. ఈ పథకం అర్హత ఉన్నవారికి మాత్రమే దక్కేలా చేస్తారు. దీనికోసం కొల్లేక్టర్లు లబ్ధిదారుల జాబితా ధృవీకరణ చేస్తారు.
మునుపటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దలిట్ బంధు పథకం కింద ప్రజలకు 10 లక్షలు ఇచ్చారు. కానీ మునుపటి ప్రభుత్వం ఉన్నప్పుడు అనర్హులకు కూడా 10 లక్షలు లభించింది అనే ఆరోపణలు ఉండేది.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇలా జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకం ప్రణాళిక పద్దతిలో అమల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారి పథకం లబ్ధిదారుల వయస్సు, ఆదాయం మరియు ఆస్తి సంబంధించిన వివరాలను ధృవీకరణ చేస్తారు.
మునుపటి ప్రభుత్వం ఈ పథకం వల్ల చాలా మంది అర్హత ఉన్నవారికి నిధులు రాలేదు, అందుకే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ఎటువంటి సమస్య లేకుండా అమల చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
దళితబంధు పథకం నుండి రూ.10 లక్షలు మరియు అభయ హస్తం నుండి రూ.2 లక్షలు ఎస్‌సి/ఎస్‌టి వర్గానికి చెందిన కుటుంబాలకు మాత్రమే లభిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఆధర్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం అటాచ్ చేయాలి.
మీరు అప్లికేషన్ ఫోర్మ్ లో భర్తీ చేసినప్పుడు మీ పూర్తి వివరాలను భర్తీ చేయండి. ఎందుకంటే ఈ సారి మీరు దరఖాస్తు చేసిన అప్లికేషన్ ధృవీకరణ చేస్తారు మరియు మీ వివరాలు సరిగ్గా లేకపోతే, మీ అప్లికేషన్ రద్దు చేస్తారు మరియు మీకు నిధులు కూడా రాదు.