UGC NET 2024 పరీక్షలు వాయిదా వేశారు NTA ప్రకటన

NTA వారి కొత్త ప్రకటనలో UGC NET పరీక్షలు 2024 వాయిదా వేశారు, పరీక్షను ఈ నెల 25, 26 మరియు 27న నిర్వహించడానికి ప్రయత్నించారు. UGC NET పరీక్షను వాయిదా వేయడానికి కారణం NEET 2024 పేపర్ లీక్ వల్ల ఎన్నో వివాదాలు వెల్లడించారు.

NTA పరీక్షలు అనివార్య కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేశారు. కొత్త పరీక్ష తేదీలు త్వరలో వెబ్సైట్ లో విడుదల చేస్తారు. NEET పరీక్ష పేపర్ లీక్ వల్ల పపరీక్షలను వాయిదా వేశారు. NTA వెబ్సైట్ లో త్వరలో పరీక్ష తేదీలను ఉప్ డేట్ చేస్తారు అని ప్రకటించారు.

UGC NET వారి ఒఫిషియల్ వెబ్సైట్ లో పరీక్ష తేదీల వాయిదా సంబంధించిన వివరాలను తెలిజేశారు. ఈ పరీక్ష వల్ల జూనియర్ రిసర్చ్ ఫెల్లౌషిప్, లేక్టురేషిప్ మరియు ఆసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులు విశ్వవిద్యాలయం మరియు ఇండియాలో ఉన్న కాలేజీలో ఉద్యోగం లభిస్తుంది.

వివాదాల కారణం వల్ల జూన్ 18,2024న నిర్వహించాల్సి వచ్చింది కానీ పరీక్షలను జూన్ 19,2024న ఈ కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ సారి UGC NET 2024 పరీక్ష కోసం 9 లక్షలు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. NEET పరీక్షలో పేపర్ లీక్ వల్ల మళ్ళీ దీన్ని పునరావృతం చేయకుండా ఉండడానికి ఈ చర్యలు తీసుకున్నారు.

మీరు నోటిఫికేషన్ లో పరీక్ష సంబంధించిన వివరాలను తనిఖీ చేసుకోండీ.

Leave a Comment